"ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా?"
అలా సహజాతి సహజంగా ఉద్భవించిన ఒక అద్భుతం మా i -Focus Mission.
అంతే సహజంగా నేనూ మారాను
అంతే సహజంగా నేనూ మారాను
ఇక్కడ మేము నేర్చుకునే తొట్ట తొలి పాఠం
"ఇప్పుడు కాకుంటే ఎపుడూ కానట్టే Now or never" అని
"ఇప్పుడు కాకుంటే ఎపుడూ కానట్టే Now or never" అని
"ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడు ఒంటరే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి"
అని ఒకానొక మొండి ధైర్యంతో వేసిన ఆ ఒక్క అడుగే
నా కెరీర్ ని, జీవితాన్ని ఎవరూ ఊహించనంత మలుపు తిప్పింది.
నా కెరీర్ ని, జీవితాన్ని ఎవరూ ఊహించనంత మలుపు తిప్పింది.
అలా నాకు నేనే నడిచి ఏర్పరుచుకున్న దారిలో ఎన్నో ముళ్ళు , మరెన్నో సవాళ్లు
ఆ క్షణం నన్ను నడిపించిన కనిపించని శక్తి
"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ " అన్న పాటలోని కసి
అలా ముందుకు సాగినప్పుడల్లా ఎన్నో సార్లు కిందపడ్డాను
పడిన ప్రతి సారి
" ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్"
అంటూ పైకి లేచి మున్ముందుకు దూసుకుపోయాను
" శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి"
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి"

కనుకనే ప్రప్రధమ ' ప్రధమగణ' పౌరసత్వమ్ము లభించెనీజీవికి
'అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని' కేవలం కొవొత్తులతో తరిమేస్తున్న ఈ దశాబ్దపు విజ్ఞానం మా i Focus Mission
కాదిది " శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన రక్తపు సిందూరం"
ఇది నాలాంటి యువతను జాగ్రుత పరిచే ప్రభాత సూర్యుని హిందోళం
"దరిదాటి ఉరకలు వేసే నది ఉదృతికి
సిరి పైరై ఎగిరే చేనులో కనిపించే కళలకి"
మా సూపర్ సండేలు హోరెత్తుతున్న సజీవ సాక్ష్యాలు
సాక్షాత్తు ఆ సదా శివుడు పాంచ భౌతికమైన ఈ దేహంలో చైతన్యాన్ని మేల్కొల్పడానికి
పాంచ భౌతికమైన ఈ దేహాన్ని తన దివ్యమైన నాదంతో పూరించాడు
ఆ పాంచజన్య నినాదమే మా పంచ వర్షాల ఉత్సవం పాంచజన్యం
ఆ పాంచజన్య నినాదమే మా పంచ వర్షాల ఉత్సవం పాంచజన్యం
ఆరు వసంతాల ఉత్సవము మా షడంగ
చూసిన మా చుట్ట పక్కాలు ఉలిక్కిపడ్డారు నిజంగా
I -Focus ఒక జగమంత భారతీయ కుటుంబం
ఇక్కడ అందరం ఆ కుటుంబ సభ్యులమే
అందుకే ఇక్కడ "జగమంత కుటుంబం నాది"అన్నటువంటి ఆనందం , గర్వం
మా అందరి లోనూ స్పష్టంగా కనపడుతుంది.
చిత్రంగా ఇక్కడికి వచ్చాకే నాకు నా ఆలోచనలని ఇలా వ్యక్త పరచగలను అని అర్థమయ్యింది
"కొత్తగా రెక్క లోచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకీ "సిరివెన్నెల గారికి ఏమి ఇవ్వని ఏక లవ్యుడిని :-p
చిత్రంగా ఇక్కడికి వచ్చాకే నాకు నా ఆలోచనలని ఇలా వ్యక్త పరచగలను అని అర్థమయ్యింది
"కొత్తగా రెక్క లోచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకీ "సిరివెన్నెల గారికి ఏమి ఇవ్వని ఏక లవ్యుడిని :-p
No comments:
Post a Comment